2014 సం ॥ నుండి జరుగబోవు పోస్ట్ మాన్ , ఎమ్. టి ఎస్ ., మెయిల్ గార్డ్ వ్రాత పరీక్షల సిలబస్ విశదముగా, సరళీకృతం చేయబడినది
27-11-2013 న జరిగిన జె. సి. ఎం . డిపార్టుమెంటు కౌన్సిల్ సమావేశములో ఐటం నెం . 52 (సీరియల్ నెం . 10) చర్చ పై ఈ ఉత్తర్వులు No. 45-14/2012-SPB-l, Dated: 17th January, 2014 ద్వారా వెలువడినవి .
No comments:
Post a Comment