డియర్ కామ్రేడ్స్ ,
ఎ. ఐ . పి ఇ . యు - జి . డి . ఎస్ (ఎన్. ఎఫ్ . పి . ఇ ) రాష్ట్ర కౌన్సిల్ సమావేశము 12 మార్చ్ 2016 (శనివారము ) గుంటూరు నందలి సి. ఐ టి యు ఆఫీసు (బ్రహ్మా నంద రెడ్డి స్టేడియం వద్ద) (ఆర్. టి . సి బస్ స్టాండ్ సమీపం) నందు ఉదయం 10.00 గం . లకు ప్రారంభించ బడును. ఎన్. ఎఫ్. పి. ఇ కేంద్ర సంఘాల నాయకులు, రాష్ట్ర సంఘాల నాయకులు హాజరై ప్రసంగిస్తారు. కావున డివిజన్ / బ్రాంచ్ కార్య దర్శులు, ముఖ్య కార్యకర్తలు, కార్య వర్గ సభ్యులు సకాలములో హాజరు కావలసినదిగా కోరుచున్నాము.
13వ తేది ఉదయం కామ్రేడ్ ఆర్. శివన్నారాయణ గారి రిటైర్మెంట్ సందర్భముగా సన్మానకార్యక్రమం జరుప బడును.
No comments:
Post a Comment